మీ స్పందన

'విహంగ' మహిళా పత్రిక - స్పందన

28/01/2011 18:10

 

శుభాకాంక్షలు మేడం.
అనూష నాగరాజ్

కృష్ణ వేణి

28/01/2011 17:57

విహంగ కి  స్వాగతం.

శుభాకాంక్షలు.
 

evangiline

27/01/2011 10:56

goppa aalochanaki subhakanskalu!!! prati stri ni oka vihangam chestarani aasisthu...

satyavati kondaveeti

27/01/2011 10:53

CONGRATULATIONS HEMALATHA GARU

ప్రవీణ

25/01/2011 10:45


  అభినందనలు
విహంగ పేరు చాలా బాగుంది.దీన్లోనే అర్ధం చాలా వుంది.ఈ పత్రిక మంచి రచనలను అందిస్తుందని ఆశిస్తున్నాను.

sadhana

25/01/2011 10:39

apriciation
కొత్త పత్రిక కు ప్రారంభొత్సవ సుభాకాంక్షలు.

డా. దార్ల వెంకటేశ్వరరావు

24/01/2011 14:42

ఆహ్వానం ..అభినందనలు
కవయిత్రి, పరిశోధకురాలు పుట్ల హేమలత గార్కి
నమస్కారాలు.
తెలుగు అంతర్జాలంలో వస్తున్న తెలుగు సాహిత్యం పై పరిశోథన చేస్తున్న మీరు, అంతర్జాలంలో తెలుగులో రావలసినవేమిటో

ఇప్పటికే చాలా గుర్తించి ఉంటారనుకుంటున్నాను.

అందుకే వెంటనే ఇలా ఒక పత్రిక ప్రారంభించడం చాలా బాగుంది. మీకు నా అభినందనలు.

బొల్లోజుబాబా

23/01/2011 11:31

అభినందనలు
అంతర్జాలంలో వివిధ బ్లాగుల్లో అనేక మంది కవయిత్రులు, రచయిత్రులు వారి వారి వ్యాసంగాలను వెలువరించుకొంటూ ఉన్నారు.  

వారందరికీ విహంగ చక్కటి వేదిక అవుతుందని ఆశిస్తున్నాను.
అంతర్జాల సాహిత్యంపై మెయిన్ స్ట్రీం మీడియాకు సరైన దృక్పధం ఇంకా ఏర్పడలేదనిపిస్తూంటుంది.  

మీ వంటి ప్రతిభావంతుల ప్రయత్నాల వల్ల ఆ లోటు తీరుతుందని భావిస్తాను.
అనేకమంది భవిష్యత్ సాహితీవేత్తలకు విహంగ  జన్మ నిచ్చే విధంగా ఉండాలని కోరుకొంటున్నాను

మీ కృషికి అభినందనలు తెలుపుతూ

భవదీయుడు
బొల్లోజు బాబా

లలిత

23/01/2011 03:38

రాజమండ్రి నుండి  వెబ్ పత్రిక రావటం ఆనందంగా వుంది.
అది మహిళా పత్రిక కావటం మరింత సంతోషాన్నిస్తుంది.
స్త్రీ ల ఆశలకు, ఆకాంక్షలకు    వారి లోని సృజనాత్మకతకు ఈ  పత్రిక వేదిక కావాలని  కోరుకుంటున్నాను

sri ravi

23/01/2011 03:36

 Good One

Magazine bagundi .. manchi prayathnam

Feedback

మాలిక: Telugu Blogs