రచయిత(త్రు)లకు విజ్ఞప్తి

'విహంగమీ రచనలకి  ఆహ్వానం పలుకుతోంది. చక్కని శైలితో ,కొత్తదనం తో,విశాల భావాలతో ,మహిళల మానసిక వికాసానికి,మహిళల సమస్యలపై  ... రచనలను   మీరు మాకు పంపవచ్చు.
కథ, కవిత ,గేయం ,వ్యాసం,పాటలు, సమీక్షలు ,కార్టూన్లు,జోక్స్,వింతలు-విశేషాలు,పజిల్స్, జనరల్‍నాలెడ్జ్, మరియు ఆడియో వీడియో లు   మొదలైనవి ఆహ్వానిస్తున్నాం.కొత్తగా రాసేవారికి ప్రోత్సాహం  వుంటుంది.