వివిధ సైన్యాలలో స్త్రీలు !

12/01/2011 11:35

 నా మిత్రులు నాకు పంపిన ఈ పై చిత్రాలను మీతో పంచుకుందాం అనిపించింది ! వనితలు అన్ని రంగాలలోనూ ముందుకు వెళ్తున్నారు కానీ యుద్దరంగానికి దూరంగా ఉంటున్నారు అనే వాదానికి అలాంటిదేమీ లేదని చెప్పే జవాబే ఈ చిత్రాలు !

ధీరత్వానికి స్త్రీ పురుష భేదాలు లేవు కదూ ?....

-లక్ష్మి నిమ్మగడ్డ