బొల్లోజుబాబా

23/01/2011 11:31

అభినందనలు
అంతర్జాలంలో వివిధ బ్లాగుల్లో అనేక మంది కవయిత్రులు, రచయిత్రులు వారి వారి వ్యాసంగాలను వెలువరించుకొంటూ ఉన్నారు.  

వారందరికీ విహంగ చక్కటి వేదిక అవుతుందని ఆశిస్తున్నాను.
అంతర్జాల సాహిత్యంపై మెయిన్ స్ట్రీం మీడియాకు సరైన దృక్పధం ఇంకా ఏర్పడలేదనిపిస్తూంటుంది.  

మీ వంటి ప్రతిభావంతుల ప్రయత్నాల వల్ల ఆ లోటు తీరుతుందని భావిస్తాను.
అనేకమంది భవిష్యత్ సాహితీవేత్తలకు విహంగ  జన్మ నిచ్చే విధంగా ఉండాలని కోరుకొంటున్నాను

మీ కృషికి అభినందనలు తెలుపుతూ

భవదీయుడు
బొల్లోజు బాబా