nirmala jyothi

11/01/2011 08:54

చాల గొప్ప ప్రయత్నం .ఇంత కాలం అదే అనుకుంటూ వుండేదాన్ని. వెబ్ లో మహిళల కోసం ఒక్క తెలుగు పత్రిక అయినా లేదేంటా అని.

సంతోషంగా వుంది.